సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు : మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు : నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను , తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ...........
Subscribe to:
Post Comments (Atom)








5 comments:
బ్లాగుల్లో ఈ మధ్య నే చదివిన బెస్టు జోకు ఇదేనండి.
మా నవ్వులు పొరుగింట్లోకి వినపడ్డా ఇలాగే అనుకుంటారేమే కొంపదీసి,(ఈ జోకు చదివాక)
నిజ్జమ్ చెపుతున్నాను మేము ఇలాగే నవ్వుకుంటాము.:D
మాస్టారు గారికి
గురుపూజోత్సవ శుభాకాంక్షలు
బొల్లోజు బాబా
దైవాశ్శీసులు.
Post a Comment