Saturday, October 4, 2008

కనెక్షన్

మాస్టారు : “ ఏమిటి సుబ్బారావు కాలికి కట్టు కట్టుకొని , కుంటుకుంటూ వస్తున్నావ్ ? “
సుబ్బారావు : “ ఏంచెప్పమంటారు... ఇటీవల హచ్ కనెక్షన్ తీసుకున్నాను సార్ ! కుక్క కరిచింది. “
మాస్టారు : “ దానికీ దీనికీ ఏమిటి సంబంధం ? “
సుబ్బారావు : “ మీకు తెలియదులే సార్! . నేను ఇంట్లో సెల్లు మరచిపోయి వస్తుంటే గుర్తుచేయడానికి కరిచుంటది. యాడ్లోకూడా ఇటువంటిదే వుంది. “
మాస్టారు : “ ఆ .............. “ .

1 comments:

పార్ధ సారధి. said...

నా బ్లాగులొ సుబ్బారావు, ఈ సుబ్బారావు ఒకరెనా? :-)

Post a Comment