శ్రీరామరాజ్యంలో శ్రీరాముడు , ఆయన సోదరులు, ఆయన కూమారులు,
మామగారైన జనకుడు, ఆంజనేయుడు , ఒక గూఢచారి మాత్రము వైష్ణవ
నామాలను నొసటన ధరించగా , గురువులు , ప్రజలు అంతా శైవ
సాంప్రదాయం ప్రకారం అడ్డబొట్లు ధరించివున్నారు. ప్రజలందరినుండి
రాజకుటుంబము మాత్రమే ఎందుకని వేరయింది. సినిమా అంతటిలో
ఎక్కడా ఒక్క శివలింగమైనా కనిపించకపోవడానికి కారణం ఏమిటి

