నవ్వులు

Aug 13, 2008

సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు : మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు : నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను , తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ...........
Share this article :

6 comments:

  1. బ్లాగుల్లో ఈ మధ్య నే చదివిన బెస్టు జోకు ఇదేనండి.

    ReplyDelete
  2. మా నవ్వులు పొరుగింట్లోకి వినపడ్డా ఇలాగే అనుకుంటారేమే కొంపదీసి,(ఈ జోకు చదివాక)

    ReplyDelete
  3. నిజ్జమ్ చెపుతున్నాను మేము ఇలాగే నవ్వుకుంటాము.:D

    ReplyDelete
  4. మాస్టారు గారికి
    గురుపూజోత్సవ శుభాకాంక్షలు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. దైవాశ్శీసులు.

    ReplyDelete
  6. exceptional writings sir, iam also contributing services to students in promoting creative skills. I teach maths and physics. you idealistic views are inspiring. my gratitude to you.

    ReplyDelete

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||