నైజీరియా లో ఓక చర్చి కూలిపోయి 60 మంది భక్తులు మృతి
Dec 11, 2016
నైజీరియా లో ఓక చర్చి కూలిపోయి 60 మంది భక్తులు మృతి
దక్షిణ నైజీరియాలో భక్తులతో నిండివున్న ఒక చర్చిలో ప్రార్ధన జరుగుచుండగా అకస్మాత్తుగా చర్చి కప్పు కూలిపోయినందున 60 మంది భక్తులు చనిపోయారు. నైజీరియా దేశంలోని అక్వా ఐబోం రాష్ట్రం యొక్క ముఖ్య పట్టణమైన యుయో నగరం లోని రెయినర్ల అన్నిదేశాల బైబులు సంఘము వారిచే నిర్మాణంలో ఉన్న చర్చి పని ఆదరాబాదరా చేస్తున్నారు అకాన్ వీక్సు అనే చర్చి స్థాపకుణ్ణి బిషప్పుగా అభిషేకించే ఫంక్షను కోసం చర్చిని కట్టే పనివాళ్ళను త్వరపెడుతున్నారు.
గవర్నరు ఉడోం ఇమ్మానుయేలు తో సహా వందల మంది భక్తులు చర్చిలో ఉండగా ఆధారపు బీము పగిలి భక్తులపై కూలిపోవడం వల్ల 600 మంది చనిపోయారు. గవర్నరు ఇమ్మానుయేలు, బిషప్పు వీక్సు గార్లు గాయపడకుండా తప్పించుకున్నారు.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !