అవినీతి వ్యతిరేక పోరులో గాంధేయవాది అన్నా హజారే విజయం సాదించి ప్రభుత్వాన్ని పిల్లిమొగ్గవేయించబోతున్నారు. భారత దేశంలో అవినీతికి కారణాలు తెలుసుకోకుండా మరోక చట్టం చేయడం అంతగా ఉపయోగపడదని నా అభిప్రాయం. ఇండియాలో అమలౌతున్న బ్రిటిష్ బానిస చట్టాలు మరియు బాపూజీ చట్టాలపై బాపూజీ అనుచరులు పోరుచేయబూనుకోవడం మరో విచిత్రం.
మనలో చాలామందికి దోపిడి ఎలా జరుగుతుందో తెలియదని నా అనుమానం. కొన్ని సంగతులు బహిరంగంగా చర్చించడం సాధ్యపడదు. ఎవరికి వారే పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. యువకులు , మేధావులు, రాజకీయ పార్టీలవారు అందరూ అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అవినీతి చేస్తున్నదెవరు అని ప్రశ్నించుకోవడంలేదు. అదిగో పులంటే ఇదుగో తోకన్నట్లుగా ఉందీవ్యవహారం.

0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !