Showing posts with label పోరాటం. Show all posts
Showing posts with label పోరాటం. Show all posts

Survey on Rs.500 and Rs.1000 notes banning

Nov 22, 2016


14 Days After Banning Old Notes, PM Modi Seeks Public Opinion on His App


PM invites views from the people, on decision taken regarding currency notes of Rs. 500 and Rs. 1000



రు.500, 1000 కరెన్సీ నోట్లపై తాను తీసుకున్న నిర్ణయాన్ని గురించి తమ  ఆలోచన ఏమిటో చెప్పాలని ప్రజలను ప్రధాని అడుగుతున్నారు

Narendra Modi the Real Hero of India

Nov 14, 2016

Image result for Narendra Modi the Real Hero of India

Narendra Modi the Real Hero of India


రు.500/-,1000/- నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, వాటిని అక్రమంగా దాచుకొని దేశ ఆర్ధిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేస్తున్న వారికి నిజమైన గుణపాఠం నేర్పిన నిజమైన హీరో మోడిజీ.

ఆశావాదులకు కంటితుడుపు

Apr 10, 2011

అవినీతి వ్యతిరేక పోరులో గాంధేయవాది అన్నా హజారే విజయం సాదించి ప్రభుత్వాన్ని పిల్లిమొగ్గవేయించబోతున్నారు. భారత దేశంలో అవినీతికి కారణాలు తెలుసుకోకుండా మరోక చట్టం చేయడం అంతగా ఉపయోగపడదని నా అభిప్రాయం. ఇండియాలో అమలౌతున్న బ్రిటిష్ బానిస చట్టాలు మరియు బాపూజీ చట్టాలపై బాపూజీ అనుచరులు పోరుచేయబూనుకోవడం మరో విచిత్రం. 


మనలో చాలామందికి దోపిడి ఎలా జరుగుతుందో తెలియదని నా అనుమానం. కొన్ని సంగతులు బహిరంగంగా చర్చించడం సాధ్యపడదు. ఎవరికి వారే పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. యువకులు , మేధావులు, రాజకీయ పార్టీలవారు అందరూ అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. మరి అవినీతి చేస్తున్నదెవరు అని ప్రశ్నించుకోవడంలేదు. అదిగో పులంటే ఇదుగో తోకన్నట్లుగా ఉందీవ్యవహారం.
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||