ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా,
విశాఖకు రైల్వే జోను ఇందిరాకాంగ్రెస్ వారు అడిగితేనే ఇవ్వాలి
2009లో ఇందిరా కాంగ్రెస్ బిజేపి పార్టీల మధ్య
కుదిరిన ఒప్పందం ప్రకారం శ్రీ యల్.కే.అద్వానీ ప్రధాని కావాల్శింది. కానీ వైయ్యస్
రాజశేఖరరెడ్డి గారు అత్యధిక సీట్లు గెలుచుకున్నందున అదివీలవలేదు. అందుకనే 2009
ఎన్నికల ఫలితాలు ప్రకటించకముందే కేసీయార్ బీజేపీకి అనుకూలమని ప్రకటించాడు.
ఇందిరాకాంగ్రెస్, బిజేపి, టిడిపి రహస్యసహకారపద్ధతి ప్రకారం వైయస్ మరణం తరువాత
కేంద్రంలో బీజేపీ, ఏపీలో టిడీపి రావడం, తెలంగాణా ప్రకటించడం జరిగాయి. ఆ ఒప్పందం ప్రకారమే బహుశా ఆంధ్రప్రదేశ్
కు ప్రత్యేకహోదా, విశాఖకు రైల్వే జోను ప్రకటించలేదు. అదేమని టిడీపీ వారు కూడా
గట్టిగా మాట్లాడడం లేదు. బహుశా 2018 నాటికి ఇందిరా కాంగ్రెస్ వారు చేయబోయే ఉద్యమం
తరువాత అవి ప్రకటించే అవకాశం ఉంది. 2019 ఎన్నికలను ఏపిలో చిరంజీవి నాయకత్వంలో
ఇందిరాకాంగ్రెస్ పోటీ చేయవచ్చు.
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !