సీసా పెంకులు అద్ధిన గాలిపటాల దారంపై నిషేధం
Dec 14, 2016
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గాలిపటాలు ఎగురవేయడానికి వాడే దారానికి సీసా పెంకుల పొడిని బంకతో కలిపి పూయడం వల్ల మనుషులకే కాక జంతువులకూ పక్షులకూ ప్రమాదకరమైన గాయాలు కావడానికి కారణమౌతుందిగనుక అటువంటి దారాన్ని వాడడాన్ని నిషేధించింది.
సంక్రాంతి పండుగకు గాలిపటాలు ఎగురవేయడం సాంప్రదాయం గనుక అందరూ ఆడే ఈ ఆటలో ఎదుటివారి గాలిపటానికున్న దారన్ని తెంపడమే తమ గెలుపు గనుక తమ గెలుపు కోసం ఎదుటివారి గాలిపటాల దారాన్ని తెంపడంకోసం, తమ గాలిపటదారపుగట్టిదనాన్ని పెంచుకోవడం కోసం అద్దపు ముక్కలు పూయడం వల్ల అది పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆరకమైన దారపు వాడకంపై నిషేధం విధించింది.
Labels:
sports
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !