Showing posts with label sports. Show all posts
Showing posts with label sports. Show all posts

టెష్టు క్రికెట్టులో మూడు వందల పరుగులు చేసిన కరుణ కళాధరన్నాయరు

Dec 20, 2016



టెష్టు క్రికెట్టులో మూడు వందల పరుగులు చేసిన కరుణ కళాధరన్నాయరు చెన్నైలో ఇంగ్లాండు టీముపై 303 నాటౌటుగా ఆడాడు. 2016 లో మొదటిగా మొహాలీలో  టెష్టు క్రికెట్టు ఇంగ్లాండు పై ఆడాడు. కర్ణాటక రాష్ట్రం టీములో సెలక్టు అయిన కుడివాటపు బ్యాటుగాడు. అప్పుడప్పుడూ ఆఫుబ్రేకుబౌలరుగాకూడా ఆడగలడు.

సీసా పెంకులు అద్ధిన గాలిపటాల దారంపై నిషేధం

Dec 14, 2016



నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గాలిపటాలు ఎగురవేయడానికి వాడే దారానికి సీసా పెంకుల పొడిని బంకతో కలిపి పూయడం వల్ల మనుషులకే కాక జంతువులకూ పక్షులకూ ప్రమాదకరమైన గాయాలు కావడానికి కారణమౌతుందిగనుక అటువంటి దారాన్ని వాడడాన్ని నిషేధించింది.

The La Fontaine fable "The Tortoise and the Hare" in real life (Thailand) 2016

Oct 15, 2016

The La Fontaine fable "The Tortoise and the Hare" in real life (Thailand) 2016

Published on Oct 11, 2016
During a show in Thailand, participants revisited the famous fable by Jean de La Fontaine "The Tortoise and the Hare" by organizing a fun race between a ram rabbit and a turtle. Who will be the first to cross the finish line?

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||