ఇజ్రాయేలీయుల పార్లమెంటు స్త్రీలు ధరించే పొట్టి స్కర్టులపై ఆంక్షల తొలగింపు

Dec 16, 2016ఇజ్రాయేలీయుల పార్లమెంటు స్త్రీలు ధరించే పొట్టి స్కర్టులపై ఉన్న ఆంక్షలను తొలగించింది.
అక్టోబరు నెలలో ఇజ్రాయేలీ పార్లమెంటు పాలక అధికారి ప్రతి ఒక్కరూ ఆచరించాలంటూ కొన్ని నిబంధనలు విధించాడు.
టీ షర్టులు, షర్టులు, రబ్బరు చెప్పులు, పొట్టి దుస్తులు లేదా స్కర్టులు ధరించరాదని ఉత్తర్వులు జారీ చేశాడు. కానీ పొట్టి దుస్తులు కానివి ఎంత కొలత కలిగివుండాలో పేర్కొనలేదు. మగ సెక్యూరిటీ గార్డులు స్త్రీలను ఓవర్ కోటు బటన్లు విప్పించి వాళ్ళు ధరించిన స్కర్టులు సరైన పొడవు ఉన్నాయోలేదోనని చూడడం స్త్రీలకు చిరాకును తెప్పిస్తుంది.

సహోద్యోగులంతా నిరసన ప్రదర్శనలు చేయడంతో పార్లమెంటు అధికారులు తమ ఉత్తర్వులు రద్దుచేసుకున్నారు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||