కమలకు ఏడాది వయసున్న కొడుకున్నాడు. వాడు ఒక రోజు ఎందుకోమరి బాగా ఏడుస్తున్నాడు. పాలిచ్చి ఏడుపు ఆపించాలని ఆమె ప్రయత్నిస్తుంది . కానీ వాడు పాలు తాగడంలేదు. ఇదంతా చూస్తున్న సుబ్బారావు తాను కూడా ప్రయత్నించి పిల్లవాడిచేత పాలు త్రాగించాలని అనుకున్నాడు. కానీ ఆ పిల్లవాని బందువులు సుబ్బారావుని చితకబాదారు.
ఎందుకో తెలుసా?
“ అబ్బాయ్! నువ్వు తాగకపోతే మొత్తం నేనే తాగుతా “ అన్నాడు.
Saturday, November 29, 2008
Saturday, November 22, 2008
ప్రశ్న-జవాబు
ఒక స్టూడెంటు తన మాస్టారుగారితో ఇలా అన్నాడు " అయ్యా ! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను . ఒకవేళ దీనికి జవాబును తమరు చెప్పలేకపోతే నాకు ఈ పరీక్షలో A గ్రేడు ( First Class Marks ) ఇవ్వాలి " అని అడిగాడు.దానికి మాష్టారు సరే అన్నారు. " అయ్యా! దేన్ని న్యాయబద్ధమేగానీ తార్కికంగా సమర్ధనీయంకానిదనీ, తార్కికంగా సమర్ధనీయమేగానీ న్యాయబద్ధం కానిదనీ , అటు తార్కికంగానూ ఇటు న్యాయబద్ధంగానూ సమర్ధనీయం కానిదనీ అంటారు ? " అని అడిగాడు. మాష్టారు బాగా ఆలోచించారు. అయినా జవాబు చెప్పలేకపోయాడు. కనుక పందెం ప్రకారం అతనికి A గ్రేడ్ ఇచ్చాడు. తర్వాత తన క్లాస్ లో మంచి తెలివైన విద్యార్ధిని పిలిచి ఇదే ప్రశ్న అడిగాడు .
దానికా విద్యార్ధి “ సార్! ఇది చాలా సింపుల్ సార్.ఒక ఉదాహరణ తీసుకుందాం.
మొదటిది. ఒక వ్యక్తి వయసు 60 సంవత్సరాలు అతని భార్య వయసు 35 సంవత్సరాలు అనుకుందాం. 60 సంవత్సరాల వయస్సున్న ఆవ్యక్తి 35 సంవత్సరాలవయస్సున్న స్త్రీని పెండ్లి చేసుకోవడం న్యాయబద్ధమేగానీ తార్కికంగా సమర్ధనీయంగాదు.
రెండవది ఆమె వైపునుండి చూద్దాం. ప్రేమించడంలో 25 సంవత్సరాల అనుభవంగల వ్యక్తిని పెండ్లిచేసుకోవడం తార్కికంగా సమర్ధనీయమేగాని తన తండ్రి అంత వయస్సు గలవానిని పెండ్లాడడం న్యాయంగాదు.
మూడవది పరీక్ష రాయకపోవడమేకాకుండా,మిమ్మల్ని ఓడించానని అందరికీ చెబుతూ మిమ్మల్ని అవమానపరుస్తున్న వాడికి A గ్రేడు మార్కులు ఇవ్వడం న్యాయబధ్ధంకాకపోవడమేగాక తార్కికంగా సమర్ధనీయంకూడాకాదుగదా “ అన్నాడు.

Friday, November 21, 2008
అలవాటు
జ్యోతిష్కుడు : నీకు 30 సంవత్సరాలు వచ్చేదాక అన్నీ కష్టాలే నాయనా.
సుబ్బారావు : ఆ తరవాత ?
జ్యోతిష్కుడు : ఆ తరవాత ఏముంది అదే అలవాటై పోతుంది.
సుబ్బారావు : ఆ !!!
సుబ్బారావు : ఆ తరవాత ?
జ్యోతిష్కుడు : ఆ తరవాత ఏముంది అదే అలవాటై పోతుంది.
సుబ్బారావు : ఆ !!!
Subscribe to:
Posts (Atom)