WhatsApp privacy case

May 15, 2017



వాట్సాప్ ప్రైవసీ విధానంపై ఈ రోజు ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ మొదలు పెట్టింది.
జస్టీస్ ఖేహార్ వీరికి నాయకునిగా ఉన్నారు.  దాదాపు 16 కోట్లమంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు విక్రయించడం గురించి విచారణ జరుగుతుంది. ఈ యాప్ వల్ల వినియోగదారుల వ్యక్తిగత స్వాతంత్రతకూ, ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతుందా అని పరిశీలిస్తారు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||