నేడు ప్రపంచమే పూజారుల సలహాలపై నడుస్తుంది. ఇండియాలో భ్రాహ్మణపూజారుల పెత్తనం కొనసాగుతుంది. ఇది అన్ని పార్టీలవలే కాంగ్రెస్ లో కూడ తెరవెనుకనుండి సోనియాను , తద్వారా భారత రాజకీయాలను కూడా శాసిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కీ.శే.డా..రాజశేఖరరెడ్డిగారిది పార్టీలో కిరస్తానీ విభాగం. కనుకనే గతంలో కూడా హిందూ నాయకులు చిత్తుగా ఓడి చతికిలబడ్డతర్వాతే కిరస్తానీ విభాగపు నాయకునికి అధికార పోరులో గెలిచేందుకు పార్టీ ఆంధ్ర సంస్థానాధీశునిగా భాధ్యత అప్పగించబడింది. అయితే రాజశేఖర్రెడ్డిగారు అప్రతిహతంగా అపరచాణుక్యుడైన నారావారిని కట్టడిచేయగల ఏకైక నాయకునిగా ఎదగడమే కాకుండా కేంద్రనాయకత్వ పగ్గాలుకూడా చేజిక్కించుకునేంత ప్రమాదమేర్పడిన తరుణంలో రానున్నప్రమాదాన్ని గుర్తించిందా అన్నట్లుగా సదరు వర్గం ముఖ్యమైన నాలుగు పార్టులు పెకలించివేయబడిన తూనీమానంతో అతణ్ణి కాషాయగ్యాసర్తో అశాసినేట్ చేయించినతర్వాత ప్రస్తుతము అవకాశమున్నదిగనుక వాని వారసునికి గద్దెనందనీయక సహజవ్యాపారివేత్తను బానిసరాజుగా నియమించడంకూడా ఆ పూజారివర్గం సలహాపై ఆధారపడిచేసినవే . ఒకవేళ జగన్ మతంమార్చుకుంటే అతనికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడానికి అధిష్ఠానజోరీగలకు అభ్యంతరములుండకపోవచ్చునుగాక. లేనియడల మరలా హిందూప్రతినిధులంతా తుక్కుకిందగా నాచంబానా చే కొట్టబడిన తర్వాత గానీ ఈ కిరస్తానీ రెడ్డిగారికి నాయకత్వబాధ్యతలు అప్పగింపబడే అవకాశం రాదు. ఈ విషయం జగన్ కు తెలుసుగనుకనే ఎవరెంత రెచ్చగొట్టినా, నెట్టినా, తిట్టినా రోషం తెచ్చుకోక, చూరుపట్టుకు వేలాడుతున్నాడు. ఇతడు ఏనాటికీ పార్టీని వీడడు, తన పోరాటం ఆపడు. మడిమ తిప్పడు.
eaMTO mee gOla..kaasta ardham ayeyaTaTlu cheppamDi
ReplyDeleteWhat nonsense your talking. I am wondering how come you write like this కిరస్తానీ విభాగం . Useless article and you have one follower. O MY GOD :)
ReplyDeleteమాస్టారు,
ReplyDeleteమీరు చెప్పేదంత రివర్స్ గ కనపడతున్నది. సొనియా వెనుక వున్న పూజారులు ఎవరు. అందరూ ఇటలి లేదా కే జి బి అనుకుంటుంటె ఇంకా పుజారులంటారేంటి. ఇండియాలొ పూజారి వర్గానికి సినిమా అయిపొయింది. ఆంతా రోమన్ ఎంపైరే.