ఓటమిని అంగీకరించని జాంబియా అధ్యక్షుడు
Dec 10, 2016
ఫొటోలో కుడి వైపున ఉన్నది ఓడిన ప్రస్తుత పాలకుడు శ్రీ యాహ్యా జమ్మేహి గారు
ఎడమ వైవున ఉన్నది గెలిచిన బర్రౌ గారు
జాంబియా దేశ నాయకుడు యాహ్యా జమ్మేహి ఈ నెల మొదట్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో తాను ఓడిపోయిన వారం తరువాత ఆ ఎన్నిక ఫలితాన్ని తిరస్కరించాడు. ఎన్నికలు అసంబద్దంగా జరిగాయిగనుక మరలా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు.
1994లో జరిగిన తిరుగుబాటువల్ల అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ఎన్నికలలో ఆడమ బర్రౌ తనను 45శాతం ఓట్లతో ఓడించడం జమ్మాహ్ గారికి బాధకలిగించింది. ఐక్యరాజ్య సమితి జమ్మహి గారి ప్రకటనను గట్టిగా ఖండించారు. డిసెంబరు 1వ తేదీన ఎన్నికల కమీషన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించింది.
శ్రీ బర్రౌ గారు 263,515 ఓట్లతో గెలిచారు. (45.5శాతం)
అధ్యక్షుడు శ్రీ జమ్మేహి గార్కి 212,099 ఓట్లు వచ్చి ఓడిపోయాడు. (36.7శాతం)
మూడవ పార్టీ అభ్యర్ధి శ్రీ మామ కండేహి గార్కి 102,969 (17.8శాతం ) ఓట్లతో 3వస్తానంలోఉన్నారు.
22సంవత్సరాలపాటు పరిపాలించిన శ్రీ జమ్మేహి గార్కి దయాదాక్షిణ్యాలు లేని పాలకుడని పేరు పొందాడు.
మానవ హక్కుల సంఘాలు జమ్మేహి గారు తమ సంఘానికి చెందిన ఇద్దరు కార్యకర్తలను హత్య చేయించాడనీ, డజన్లమందిని వైద్య, న్యాయ సహాయాలు అందకుండా జైళ్ళలో వుంచాడని విమర్శిస్తున్నాయి.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !