కర్ణాటక లోని చిత్రదుర్గ వద్ద ఆదాయపు పన్ను శాఖవారికి దొరికిన 5.7కోట్ల డబ్బు,బంగారం
Dec 10, 2016
ఆదాయపు పన్ను శాఖవారు చేసిన అకస్మాత్తు దాడిలో కర్ణాటకలోని చల్లాకెరె సివారుల్లో హవాలా డీలరు ఇంటిలోని ఒక బాత్తురూంలో టైల్సు వెనుక గల ఇనుప బీరువాలో 5.7కోట్ల రూపాయల విలువగల 2వేల రూపాయల నోట్లనూ, 32 కేజీల బంగారవు బిస్కెట్లు, బంగారు నగలను , 90 లక్షల విలువగల పాతనోట్లను (100/-,20/-నోట్లు) పట్టుకున్నారు.
చిత్రదుర్గ జిల్లా ముఖ్యపట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చల్లకేరు టౌనును ఆయిలు సిటీ అని కూడా అంటారు. బాత్తురూం లో గల వాషు బేసిను పైన గల టైల్సు వెనుక ఉంచిన ఇనుప బీరువాలో ఇవి దొరికాయి.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !