Home
News
విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి కిడ్నీ మార్పడీ ఆపరేషన్ విజయవంతం
విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి కిడ్నీ మార్పడీ ఆపరేషన్ విజయవంతం
Dec 10, 2016
విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి కిడ్నీ మార్పడీ ఆపరేషన్ ఆలిండియా మెడికల్ సైన్సు ఆసుపత్రిలో విజయవంతంగా ముగిసింది. గత నెల నవంబరు 7వ తేదీన హాస్పటల్ లో చేరింది. ఆమె త్వరగా కోలుకోవాలని పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గారు ట్వీట్ చేశారు.
ఆపరేషన్ విజయవంతం అయిందనీ, సుష్మా స్వరాజ్ గారు ఓ వారం రోజుల్లో డిస్చార్జి అవుతారని ఎయిమ్సు వైద్యుడు శ్రీ యం.సీ.మిశ్రా గారు తెలిపారు.
చక్కెర వ్యాధి గల 64 సంవత్సరాల సుష్మా స్వరాజ్ గారికి కిడ్నీ మేమిస్తామంటే మేమిస్తామని అనేకులు కిడ్నీ దానం చెయ్యడానికి ముందుకు వచ్చారు.
వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !