ఉత్తరప్రదేశ్ లో స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న యంబీయేలూ బిటెక్కులు

Dec 10, 2016



ఉత్తరప్రదేశ్ లో స్వీపర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్న యంబీయేలూ బిటెక్కులు


అలహాబాదు మునిసిపల్ కార్పోరేషన్ వారు ప్రకటించిన స్వీపర్ ఉద్యోగాలకు గ్రాడ్యుయేట్లు, పోష్టు గ్రాడ్యుయేట్లు బీటెక్కు యంబీయేలతో సహా దరఖాస్తు చేసి వారు నిర్వహించిన  ప్రాక్టికల్ పరీక్షలో పాల్గొన్నారు. కాంట్రాక్టు స్వీవర్ పోష్టుల కోసం జరిగిన ఈ ప్రాక్టికల్ పరీక్షకు లక్షా పదివేలమంది హాజరైనారు.
హిందీలో చదవడం రాయడం వచ్చివుండటం ఈ ఉద్యోగాలకు కావలసిన అర్హత. అలహాబాదు కు 119 పోష్టులు , ప్రతి జిల్లాకు 100 చొప్పున ఖాళీలు ప్రకటించారు.
భారత దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత భయంకరంగా ఉందో ఈ సంఘటన తెలియజేస్తుంది. 
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||