ఆంధ్రప్రదేశ్ లో సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి గనుక ఈ ఎన్నికల అనంతరము విభజన ప్రకటన వెలువడవచ్చును. ఆంధ్రప్రదేశ్ అనే పేరు మారే రోజొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మార్చాలిగనుక వారిని ఢిల్లీకి పిలిపించుకొని
లాంఛనప్రాయంగా మరణమృదంగం వినిపిస్తారు.
తన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరుండాలో సూచించమని అడుగవచ్చు. ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రిగా చిరంజీవిని నియమిస్తారు. కనుకనే బొత్సావారినికూడా పిలిచి వారికీ వారు కూడా పదవిని వదలాలని ఎందుకంటే ముఖ్యమంత్రీ, పిసిసి అధ్యక్షుడూ ఒకే సామాజికవర్గానికి చెందినవారౌతారుగదా అందుకని వారికి ఉద్వాసన తప్పదని చెబుతారు. తెలంగాణా ప్రాంతానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిగారిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు.

0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !