వైయ్యస్ రాజశేఖరరెడ్డి మరణానికి గల కారణాలను వెలికితీయడంలో కాంగ్రెస్ హై కమాండ్ ఆహ్లాదకరంగా వ్యవహరించుతూంది. వైయ్యస్ రాజశేఖరరెడ్డి హైకమాండ్‌ను ఏవిషయంలోనూ ప్రాధేయపడకుండా చక్కని పరిపాలన సాగించుచు ప్రజలందరి మన్ననలు పొందుతున్నారు. హైకమాండ్ లోని కొందరి పెద్దల సహజ అవసరాలు వైయ్యస్ ద్వారా నెరవేరడం లేదు. తమ వర్గానికి చెందిన ఏ ఎదవకైనా ఓ మంత్రి పదవి ఇప్పించుకోలేక పోయారు. హైకమాండును ఎటువంటి సలహాలు కోరకుండానే ఒంటి చేత్తో పార్టీని గెలిపించాడు. దాదాపుగా ఓ నియంత లాగా వాళ్ళ దృష్టిలో వాళ్ళు వైయ్యన్ ను భావించారు. కనుకనే వైయ్యస్ అదృశ్యవార్త విని మహదానందంగా నూతనోత్సాహంతో దు:ఖించారు.
1. వచ్చిన అవకాశం వదులుకొని మళ్ళా అధికారాన్ని జగన్ కు ఇవ్వడం హైకమాండ్ కు ఇష్టం లేదు. ఎందుకంటే జగన్ ప్రక్కన కెవిపి ఉన్నంతవరకూ అధికారం జగన్ కు ఇవ్వరు. ఎందుకంటే జగన్ కు హైకమాండ్ అంటే వా. రవి కాదు, మాయలఫకీరయిన ప్రణబ్ కాదు. కేవలం కేవీపీ రామచంద్రరావే.
2. ప్రమాదం జరగడానికి ఏవియేషన్ అధికారుల సహకారం తీసుకున్నవారు ప్రమాదం ఎలాజరిగిందో ఎంక్వైరీ చేయడానికి అష్టాచమ్మాలాగా తలాకాసేపు ధోరణిలో పరిశోధనాగేం ఆడేస్తున్నారు. ఈ పరిస్తితుల్లో ఒక వేళ జగన్ కే ముఖ్యమంత్రి పదవి ఇస్తే అతడు ఖచ్చితమైన ఎంక్వైరీ చేయించే ప్రమాదముంది. అప్పుడు తమ బండారం బట్టబయలౌతుంది. కనుక అతనికి ముఖ్యమంత్రి స్థానం ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే అవకాశంలేదు.
3. హెలీకాఫ్టర్ లో ప్రయాణిస్తున్నవారు ఏం మాట్లాడారో తెలిశాక ( అంటే ఈ ప్రమాదం జరగడానికి హైకమాండ్ కారణమనే సంగతి. లేదా ఎవరో హెలీకాఫ్టర్ ను కావాలని పాడు చేశారనే విషయం పైలెట్లు గ్రహించి ఆవిషయాన్ని ముఖ్యమంత్రితో చెప్పే సంభాషణలు ) ఆపాటికే జగన్ సియ్యంగా ఉంటే పార్టీని తొంభైశాతం దాకా చీల్చి వేరే పార్టీ పెట్టే అవకాశం ఉంది. కనుకనే జగన్ కు సియ్యంగా ఇవ్వరు.
4. రోశయ్యగారు కాబట్టి సియ్యం ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ జాడ తెలియలేదు అని తెలియగానే టి.వి. ప్రకటన ద్వారా ఎరుకలవాళ్ళు, యానాదుల వాళ్ళు దయచేసి అడవిలోకిపోయి వెతకండి అని కోరినాడు. అదే జగన్ అయితే పోలీసులను కోరివుండేవాడు.
5. చెట్లమీద హెలీకాఫ్టర్ దిగడంవల్ల సియ్యం గారికి దెబ్బలు తగిలి ఉంటాయనే 40 ఫొటోలు తీసి దానిలో సియ్యంగారూ, ఇతరులూ ప్రాణాలతో లేరని నిర్ధారించుకుని తర్వాత శవాలను తేవడానికి ప్రయత్నం జరిగింది.
6. బహుశా జనాన్ని మాయచేయడానికి , జగన్‌కు జనాన్ని దూరం చెయ్యడానికి ఏదైనా అభూతకల్పనలు సృస్ఠించవచ్చు, నిందలను సృష్ఠించవచ్చు.
కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదుగదా. ఇన్నాళ్ళకు కొందరికి పరిపాలించుకునే మహదావకాశం వచ్చింది. మరో నాలుగేళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారు.
అటువంటి వారికి ప్రజలు చేతితో చెబుతారో కాలితోచెబుతారోగానీ మంచి సమాధానం చెబుతారని ఆశిద్దాం.