భావవాదంలో ఒక్కడు అనే భావన ఉంటుంది. అనేక జట్లనుండి ఒక్కజట్టే గెలుస్తుంది. పార్టీలో ఒక్కడే నాయకుడు ఉంటాడు. పాటల పోటీల్లో, డాన్స్ పోటీల్లో ఒక్కరే గెలుస్తారు. ఇది ఫ్యూడల్ విధానంలో అయితే ఎవరు గెలుస్తారో నని కొందరు ముందే ఊహించి పందేలు కాస్తుంటారు. లాటరీ విధానానికి ప్రాధాన్యత ఉంటుంది.
ఎక్కడైతే నాయకుడు ఉంటాడో అదే భావవాదధోరణి. కమ్యూనిజంలో నాయకుడు ఉండడు. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ నాయకత్వాలు ఉండడం భావవాదం.
నమస్తే సార్ అని విష్ చెయ్యడం , అదీ చిన్నస్థాయి ఉద్యోగి - పైస్థాయి ఉద్యోగికి నమస్తే అని చెప్పడం ఫ్యూడలియంమైతే, వయసు రీత్యా పెద్దలకు చిన్నవాళ్ళు – అదీ ఉద్యోగ స్థాయితో నిమిత్తం లేకుండా విష్ చేయడం పెట్టుబడిదారీ విధానం. కమ్యూనిష్టు పార్టీలలో ఈ విష్ చేసుకునే సాంప్రదాయాలు ఫ్యూడల్ స్థాయిల్లో ఉంటున్నాయి. కదా... మరి వీరిని కమ్యూనిష్టులు అనవచ్చా?
Home
భావవాద కమ్యూనిజం
భావవాదం-1
భావవాదం-1
Jul 27, 2010
Labels:
భావవాద కమ్యూనిజం
meeru cheppina e vishayalu vunna books perlu chebite santhoshistamu.communismlo naayakudu anedi leadcheyadanike,akkada andaru samaaname.gajula
ReplyDeleteఈ మాటలు ఏ పుస్తకంలోనూ లేవు. నేనే చెప్పాను.పుస్తకాలలో ఉన్నవన్నీ నమ్మదగినవేనా?
ReplyDelete