ఇండోనేసియా వాయు సేన వారి విమానం కూలిపోయి 13మంది మృతి

Dec 18, 2016ఇండోనేసియా వాయు సేన వారి విమానం కూలిపోయి 13మంది మృతి


హెర్కులస్ సి-130 అనే ఇండోనేషియా ఎయిర్ఫోర్సు వారి విమానం పపువా ప్రోవెన్సు ప్రాంతంలో కూలిపోయి దానిలో ఉన్న పదిమంది సైనికులూ ముగ్గురు పైలట్లు చనిపోయారని గాలి సైన్య ముఖ్య అధికారి అగుస్ సుప్రియత్న గారు మెట్రో టీవీకి తో చెప్పారు. ఈ విమానం టిమికా నుండి వామనాకు ఆహార పదార్ధాలు తీసుకెళుతుంది. ఈ రోజు ఉదయం 5.35గం.లకు బయలు దేరి  ఉదయం 6.13గం.లకు దిగాల్సివుండగా దిగవలసిన వామనాకు దగ్గరలో కొండలమీద కూలిపోయింది.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||