సైబీరియాలో కూలిపోయిన రష్యా విమానము

Dec 19, 2016



సైబీరియాలో కూలిపోయిన రష్యా విమానము
రష్యా రక్షణ శాఖకు చెందిన ఐయల్-18 అనే విమానము సైబీరియా లోని యకుటియా అనే ప్రాంతములో కూలిపోయింది. 27మంది చనిపోయారు, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
32 ప్రయాణీకులతోనూ 7గురు సిబ్బంది తోనూ బులను జిల్లా టిక్సీ నుండి వస్తున్నది. వాతావరణ సరిగా లేనందున కూలిపోయివుంటుందని భావిస్తున్నారు. అత్యవసరంగా విమానాన్ని దించడం వల్ల అది మూడు ముక్కలయింది.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||