నిన్న చనిపోయిన 99యేళ్ళ జసా జసా గాబోరు అనే హాలివుడ్ నటి
Dec 19, 2016
జసా జసా గాబొరు అనే 99యేళ్ళ హాలివుడ్డు నటి నేడు చనిపోయింది. ఈమె హంగేరియన్-అమెరికను నటి. ఈమె 1936లో మిస్ హంగేరి అనే బహుమతి గెలిచింది. ఈమె 1917 ఫిబ్రవరి 6వ తేదీన జన్మంచింది. 18 డిసెంబరు,2016న చనిపోయింది.
ఆమె చివరి భర్త పేరు ఫెడరిక్ ప్రింజు వోన్ అన్హాట్. పిల్లలు ఇవా గాబొరు, మగ్దా గబోరు . ఈమె 70 సినిమాలలో నటించింది. ఈమె యనిమిదిన్నర సార్లు పెళ్ళి చేసుకుందట.
Labels:
News
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !