Home
MOVIE REVIEW
అవతార్ సినిమాపై రివ్యూ
అవతార్ సినిమాపై రివ్యూ
Jan 12, 2010
ధనమదోన్మత్తునిచే నిర్మితమైన భీభత్సరనప్రధాన నిష్ఫలచిత్రం అవతార్. “ అయ్య అవతారం పుగతోటేసినట్టుంది ” అనే సామెత ఈ చిత్రనిర్మాతకు బాగా సరిపోతుంది. తనకో డాలరు లాభమొస్తేచాలు ప్రశాంత జీవులనెనా, అమాయకులనయినా నిర్దాక్షిణ్యంగా, అత్యంత క్రూరంగా హింసించి చంపే అమెరికన్ల ప్రవర్తనారీతిని దర్శకుడు చక్కగా చూపించాడు. భూస్వామ్య సంస్కృతిలో భాగంగా మానవులకు ఆత్మవుంటుందనే కాన్సెప్టును సైన్టిష్టులు అంగీకరించినట్లు చూపిన ప్రధమ ప్రయత్నం ఇందులో జరిగింది. తోకను కలిగి వుండడం, ఆర్యుల దేవుని వాహనమును వాహకములుగా చూపడం చూస్తుంటే దీనికి కథను సమకూర్చిందోయిండియ నేమో?
Labels:
MOVIE REVIEW
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !