భావవాదము- విద్యాభోధన

Jul 28, 2010

భావవాదంలో మతవిద్య బోధింపబడుతుంది. మతవిద్య వల్ల వైదిక మత పూజారులు లాభ పడతారు. కనుకనే పూర్వం నుండి మన దేశంలో మతవిద్య బోధింపబడుతుంది. బ్రిటిష్ వారిని మనదేశం నుండి పంపిన తర్వాత సోషలిష్టు భావాలు గల నెహ్రూ, ఇందిర పాలించినంతకాలం వీరి మాట సాగలేదు. ఇందిరాజీ హత్య తర్వాత వచ్చిన ఆధునిక రాజీవ్ గారికి సోషలిష్టు ఆలోచనలు లేవు. తాను వైదీకుల ఆలోచనాధోరణిలోనే ఉన్నానని నమ్మించేందుకు తాను అనేక అవకతవక పనులకు పాల్పడవలసివచ్చింది. 1986 నూతన విద్యావిధానం పేరుతో తిరిగి ఇండియాలో మతవిద్యాబోధన ప్రారంభమైంది.
మతవిద్య అంటే అన్నిరకాల అభ్యసనం మతవిషయాలద్వారా నేర్పబడుతుంది. అంటే భాష నేర్పేవంకతో మతసంబంధమైన విషయాలు పాఠ్యాంశాలుగా వస్తాయి. విజ్ఞాన శాస్త్రబోధన పేరుతో వివిధ ఆత్మ రూపాల ద్వారా బోధన ఉంటుంది. అంటే సైకిలు దాని భాగాలు అనే పాఠం బోధించడానికి సైకిలు అనే ఆత్మ విద్యార్ధి కలలో కనిపించి  తనని గురించి తాను చెప్పుకున్నట్లు ఉంటుంది. అలాగే సంగీతం నేర్చుకోవడానికి లంబోదర లకుమికరా అంటూ నేర్చుకోవాలి. నాట్యం నేర్చుకోవాలన్నా ఇలాగే స్వామి రారా అంటూ... ఇలా ఏవిషయం నేర్చుకోవాలన్నా అది మతంతో కలిసి ఉంటుంది. తద్వారా ఎవరైతే ఈ రకమైన విద్వ నేర్చుకుంటారో వారు తప్పనిసరిగా గుడికి వెళ్ళి టెంకాయ కొట్టేవారుగా తయారౌతారు. ఈ విద్యా విధానం ద్వారా అన్ని మతాలకు హాజరు పెరుగుతుంది. వివిధ మతస్థలాలు భక్తులతో కిటకిటలాడుతూంటాయి. తద్వారా పూజారులకే లాభం.  ఈ విద్యా విధానం ద్వారా సమాజంలో ప్రశ్నించే తత్వం ఉండదు. ఎవరు ఏమి చెప్పినా నమ్మేవిధానం అలవడుతుంది. అందుకే చెవిలో పువ్వు పెట్టుకునేవాడికి చెప్పు. వాడు నువ్వేది చెప్పినా నమ్ముతాడు   అనే డైలాగ్ వచ్చింది. ఈ విద్యా విధానం వల్ల నిర్ణయాలు తీసుకునే శక్తి నశిస్తుంది.
కనుక మతవిద్య అనేది భావవాదము ను అనుసరిస్తుంది. నేట కమ్యూనిష్టులమని చెప్పుకునేవారే భావవాదరూపంలో గతితార్కిక చారిత్రిక భౌతికవాదాన్ని చదువుకున్నందువల్ల వారు సరైన రూపం చూడలేకుండా ఉన్నారు. అంటే నేడు పుస్తుకాలు చదివి హోమియో వైద్యులౌతున్నట్లుగా సిపఐ వారికి ఒకరకంగా సిపియం వారికి ఒకరకంగా ఎంయల్ గ్రూపులవారికి మరోరకంగా కనిపించడానికి భావవాద రూపంలో మార్క్సిజాన్ని చదువుకోవడమే కారణం.

భావవాదము – విద్య

భావవాదము విద్య

భావవాదం-1

Jul 27, 2010

భావవాదంలో ఒక్కడు అనే భావన ఉంటుంది. అనేక జట్లనుండి ఒక్కజట్టే గెలుస్తుంది. పార్టీలో ఒక్కడే నాయకుడు ఉంటాడు. పాటల పోటీల్లో, డాన్స్ పోటీల్లో ఒక్కరే గెలుస్తారు. ఇది ఫ్యూడల్ విధానంలో అయితే ఎవరు గెలుస్తారో నని కొందరు ముందే ఊహించి పందేలు కాస్తుంటారు. లాటరీ విధానానికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎక్కడైతే నాయకుడు ఉంటాడో అదే భావవాదధోరణి. కమ్యూనిజంలో నాయకుడు ఉండడు. క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ నాయకత్వాలు ఉండడం భావవాదం.

నమస్తే సార్ అని విష్ చెయ్యడం , అదీ చిన్నస్థాయి ఉద్యోగి - పైస్థాయి ఉద్యోగికి నమస్తే అని చెప్పడం ఫ్యూడలియంమైతే, వయసు రీత్యా పెద్దలకు చిన్నవాళ్ళు – అదీ ఉద్యోగ స్థాయితో నిమిత్తం లేకుండా విష్ చేయడం పెట్టుబడిదారీ విధానం. కమ్యూనిష్టు పార్టీలలో ఈ విష్ చేసుకునే సాంప్రదాయాలు ఫ్యూడల్ స్థాయిల్లో ఉంటున్నాయి. కదా... మరి వీరిని కమ్యూనిష్టులు అనవచ్చా?

అజాద్ అంతిమయాత్రలో భావవాద కమ్యూనిష్టుపార్టీలు

Jul 25, 2010

అజాద్ అనే పేరుగల మావోయిష్టుపార్టీ కేంద్రకమిటీ స్థాయి నాయకుడు తన ప్రత్యర్ధులచే చంపబడ్డాడు. ఆపార్టీ సానుభూతిపరులు ఇది బూటకపు ఎన్కౌంటరనీ, రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ఎక్కడో వేరేచోట పట్టుకొచ్చి, చంపి అడవిలో పడవేసినారని తమ ఆక్షేపణను తెలియజేశారు. అజాద్ ను చంపిన పోలీసులపై హత్యానేరంమోపి విచారణజరిపి జైలుశిక్ష విధించాలని మీడియా ద్వారా కోరారు.
టీవీల్లో అజాద్ శవాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు శవానికి శాల్యూట్ చేసారు.పూలదండలు వేశారు.పాడెపై శవాన్ని ఊరేగించారు.శవదహనవిధి నిర్వహించారు. మతపరమైన ఆచారాలు చాలావరకు పాటించలేదు. శవానికి జండాలు కప్పడం, నమస్కారం పెట్టడం, శాల్యూట్ చేయడం, పిడికిలి బిగించి లాల్ సలామ్ చెయ్యడం , పాడెపై శవాన్ని ఉంచడం, జోహార్లు చెప్పడం  ఇలాంటి పనులు భావవాదులవలె చేయడం జరిగింది. పుట్టెడు దుఖంలో ఉన్నప్పుడు బహుశా చనిపోయిన వ్యక్తి గౌరవార్ధం ఇలా చేయకతప్పదేమో. కమ్యూనిష్టు పార్టీలలో ఇటువంటి మతధోరణులు బలంగా పాదుకొని ఉండడం , మతధోరణులను గుర్తించలేకపోవడం సమంజసంగాదు.
ఒక్కడు / నాయకుడు / గొప్పవాడు / ప్రత్యేకింపదగినవాడు/ అగ్రకులసంజాతుడు/ మాటకారి/ ధైర్యసాహసములు గలవాడు / సమర్ధుడు / తగిన భావజాలము గలవాడు/ అన్ని కులములకు సమ ప్రాధాన్యత / హరిజన కామ్రెడ్ / సామ్రాజ్యవాదంపై పోరాటం / కవిత్వం, కళారూపాల ద్వారా  ప్రచారం ఇవన్నీ భావవాద రూపాలే. భావవాద ధోరణులనుండి కమ్యూనిష్టు పార్టీలు బయటపడేదెన్నడు ...

జగన్ భవిష్యత్తు ఏమిటి?

Jul 18, 2010

నేడు ప్రపంచమే పూజారుల సలహాలపై నడుస్తుంది. ఇండియాలో భ్రాహ్మణపూజారుల పెత్తనం కొనసాగుతుంది. ఇది అన్ని పార్టీలవలే కాంగ్రెస్ లో కూడ తెరవెనుకనుండి సోనియాను , తద్వారా భారత రాజకీయాలను కూడా శాసిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కీ.శే.డా..రాజశేఖరరెడ్డిగారిది పార్టీలో కిరస్తానీ విభాగం. కనుకనే గతంలో కూడా హిందూ నాయకులు చిత్తుగా ఓడి చతికిలబడ్డతర్వాతే కిరస్తానీ విభాగపు నాయకునికి అధికార పోరులో గెలిచేందుకు పార్టీ ఆంధ్ర సంస్థానాధీశునిగా భాధ్యత అప్పగించబడింది. అయితే రాజశేఖర్రెడ్డిగారు అప్రతిహతంగా అపరచాణుక్యుడైన నారావారిని కట్టడిచేయగల ఏకైక నాయకునిగా ఎదగడమే కాకుండా కేంద్రనాయకత్వ పగ్గాలుకూడా చేజిక్కించుకునేంత ప్రమాదమేర్పడిన తరుణంలో రానున్నప్రమాదాన్ని గుర్తించిందా అన్నట్లుగా సదరు వర్గం ముఖ్యమైన నాలుగు పార్టులు పెకలించివేయబడిన తూనీమానంతో అతణ్ణి కాషాయగ్యాసర్తో అశాసినేట్ చేయించినతర్వాత ప్రస్తుతము అవకాశమున్నదిగనుక వాని వారసునికి గద్దెనందనీయక సహజవ్యాపారివేత్తను బానిసరాజుగా నియమించడంకూడా ఆ పూజారివర్గం సలహాపై ఆధారపడిచేసినవే . ఒకవేళ జగన్ మతంమార్చుకుంటే అతనికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించడానికి అధిష్ఠానజోరీగలకు అభ్యంతరములుండకపోవచ్చునుగాక. లేనియడల మరలా హిందూప్రతినిధులంతా తుక్కుకిందగా నాచంబానా చే కొట్టబడిన తర్వాత గానీ ఈ కిరస్తానీ రెడ్డిగారికి నాయకత్వబాధ్యతలు అప్పగింపబడే అవకాశం రాదు. ఈ విషయం జగన్ కు తెలుసుగనుకనే ఎవరెంత రెచ్చగొట్టినా, నెట్టినా, తిట్టినా రోషం తెచ్చుకోక, చూరుపట్టుకు వేలాడుతున్నాడు.  ఇతడు ఏనాటికీ పార్టీని వీడడు, తన పోరాటం ఆపడు. మడిమ తిప్పడు.
 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||