ఆదృష్ట జాతక పధకం : ప్రతి రోజూ ,ప్రతి వారమూ బహుమతులు గెలుచుకునే అవకాశం

Dec 15, 2016



ఆదృష్ట జాతక పధకం : ప్రతి రోజూ ,ప్రతి వారమూ బహుమతులు గెలుచుకునే అవకాశం

భారత ప్రభుత్వము రెండంచుల పదునుగల తాజా పధకమును నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించడానికి  అందిస్తుంది.

1. ఫోన్లు, కార్డులూ, కంప్యూటర్ల ద్వారా చెల్లింపులు జరిపే కొనుగోలుదార్లలో ప్రతి రోజూ 15,000 మంది అదృష్ట జాతకులకు తమ ఖాతాకు రు.1000/-ల చొప్పున నగదు జమఅవుతుంది.
2.ఫోన్లు, కార్డులూ, కంప్యూటర్ల ద్వారా చెల్లింపులు జరిపే కొనుగోలుదార్లు లక్ష రూపాయలూ, పది వేల రూపాయలూ, ఐదు వేల రూపాయల చొప్పున వారాంతపు బహుమతులు గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
రూపే కార్డులూ, ఏఈపీయస్, యూపీఐ, యూయస్యస్జీ లను ఉపయోగించుట ద్వారా బహుమతులు పొందుటకు అర్హత పొందండి.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||