Trivendra Singh Rawat as CM of UttaraKhand

Mar 19, 2017



త్రివేంద్ర సింగు రావత్ గారు నిన్న అనగా 18.03.2017న ఉత్తరాఖండ్ కు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వారికి నా హృదయపూర్వక అభినందనలు.

త్రివేంద్ర సింగు రావత్తు గారు డిసెంబరు 1960లోఉత్తరాఖండు లోని గర్వాల్ జిల్లలోని  ఖైరాసైను అనే గ్రామంలో తొమ్మిదవ సంతానంగా  జన్మించారు. 1979లో ఆరెస్సెస్ లో చేరారు. 1983 నుండి 2002 వరకూ ఆరెస్సెస్ ప్రచారకునిగా పనిచేశాడు. ప్రత్యేక ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం పోరాడారు. 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర బిజేపి అధ్యక్షునిగా పనిచేశారు.
2002లో దోయివాలా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎంఎల్ ఏ గా గెలిచారు.2007 లో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 2017లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 57 స్థానాల్లో బిజేపీని గెలిపించ ముఖ్యమంత్రి అయ్యారు.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support us : APTF257 || మాష్టారు || Ajit Kumar ||
Copyright © 2013. మాష్టారు - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||