Showing posts with label పండగ. Show all posts
Showing posts with label పండగ. Show all posts
చార్వాక రామకృష్ణ 10వ వర్ధంతి సభ - 18.4.2017న
Apr 6, 2017
చార్వాక రామకృష్ణ 10వ వర్ధంతి సభ - 18.4.2017న
" ప్రశ్నించే వారికి జీవించే హక్కు లేదా ? " అనే అంశంపై చర్చా గోష్ఠిలో పాల్గొనండి
" ప్రశ్నించే వారికి జీవించే హక్కు లేదా ? " అనే అంశంపై చర్చా గోష్ఠిలో పాల్గొనండి
గోవాలో రేపు 47వ అన్నిదేశాల సినిమాల పండగ 2016
Nov 19, 2016
47వ
అన్నిదేశాల సినిమాల పండగ 2016 సినిమా కథలు వ్రాసేవాళ్ళకు నిజమైన పండగని ఈ పండగ
నడిపే శంతిల రాజన్న గారు అన్నారు. ఇందులో మొదటిసారిగా లేజర్ ప్రొజక్టరును
వాడబోతున్నారు. ఈ పండగలో 90 దేశాలకు చెందిన 300 సినిమాలు చూపించబోతున్నారు. కొరియా
దేశపు సినీ నిర్మాత ఇమ్ కౌన్ టేక్ గారికి జీవితలక్ష్యసాధన అవార్డును
బహూకరించబోతున్నారు. వందేళ్ళ భారతీయ సినిమా జీవి-2016 అవార్డును పాటగాడు శ్రీ
యస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఇవ్వబోతున్నారు.
Labels:
పండగ