65 dead and 150 injured - Indor-Patna train 14 coaches derailed near Kanpur
Nov 20, 2016
కాన్పూరులో ఇండోరు- పాట్నా రైలు నేటి తెల్లవారు ఝామున 3 గం. లకు పట్టాలు తప్పి 14
బోగీలు పడినందున 65 మంది చనిపోయారు, 150 మంది గాయపడ్డారు. వారికి సంబంధించిన
కుటుంబ సభ్యులకు, బంధువులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నాను.
గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
Labels:
సంతాపం
0 comments:
Speak up your mind
Tell us what you're thinking... !